సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం
•మహిళల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసినమహనీయురాలు-ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డిసిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి3 ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో–ఎడ్యుకేషన్), సిద్దిపేటలో సామాజిక సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన అధ్యాపకురాలు రాజ్యలక్ష్మి, షాహన కౌసర్, ఫాతిమా గార్లను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయురాలని కొనియాడారు. ఎన్నో సామాజిక...