మైనంపల్లి హనుమంతరావు గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు
•మెదక్ మాజీఎమ్మెల్యే మైనంపల్లిహనుమంతరావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలుమెదక్ జిల్లా:మనప్రజాప్రతినిధి//జనవరి10మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయన పుట్టినరోజును అర్థవంతంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బొల్లారం మాజీ ఎంపీటీసీ బెండ రమేష్ అన్న ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో దుప్పట్ల పంపిణీ చేపట్టారు. మంబోజిపల్లి వద్ద 150 దుప్పట్లు, కొముటూరు గ్రామం వద్ద 200 దుప్పట్లు, పాతూరు చౌరస్తా వద్ద 150 దుప్పట్లు పంపిణీ చేసి...