శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక దర్శనం
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొనడం. మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి12నెల్లూరుఎమ్మెల్సీ బీద రవిచంద్ర తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పరశురామేశ్వర ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఎన్. వంశికృష్ణ శర్మ, పి. యోగేంద్ర కుమార్ శర్మలు ఎమ్మెల్సీ కుటుంబాన్ని సాదరంగా స్వాగతించి తీర్థప్రసాదాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పేరం నాగారాజు నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా...