క్రీడలు క్రమశిక్షణను పెంపొందిస్తాయి: ఫైనల్ మ్యాచ్‌లో పోలీసు అధికారుల సందేశం

•క్రీడల్లోగెలుపు–ఓటములుసహజమే:జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం.•మొగుడంపల్లిలో మండల్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ ఘనంగా నిర్వహణ సంగారెడ్డి-మొగుడంపల్లి,జనవరి18(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో మండల్ లెవల్–2 క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ జనవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్థానిక సర్పంచ్ బి. రాజు, బి. విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు.టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కే. రాజేందర్ రెడ్డి, జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్...