క్రీడలే యువతకు దిశానిర్దేశం : టీజీఐఐసీ చైర్‌పర్సన్.

•క్రీడలు మానసికఉల్లాసానికి దోహదపడతాయి :నిర్మలజగ్గారెడ్డి.•వెల్టూరు గ్రామప్రీమియర్ లీగ్–2క్రికెట్ టోర్నమెంట్‌లోవిజేతగా కమాండోస్ జట్టుసదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువకులు చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కీర్తిశేషులు మాజీ సర్పంచ్ పబ్బతి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం, మాజీ పీఏసీఎస్ చైర్మన్ పబ్బతి రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వెల్టూరు గ్రామ ప్రీమియర్ లీగ్–2 (2026) క్రికెట్ టోర్నమెంట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు పాల్గొని ఉత్కంఠభరితంగా తలపడ్డాయి....