ఎస్టియు క్యాలండర్ ఆవిష్కరణ

•ఉపాధ్యాయ సంక్షేమానికి STU నిరంతర కృషి : MEO రాజ ప్రభాకర్ రెడ్డిసిద్దిపేటనియోజకవర్గం//జనవరి17(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లా STU శాఖ రూపొందించిన నూతన క్యాలండర్‌ను సిద్దిపేట మండల అర్బన్ విద్యాధికారి ఏ.రాజప్రభాకర్రెడ్డిశనివారంఘనంగాఆవిష్కరించారు. ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ… ఉపాధ్యాయ సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్న సంఘంఎస్టియు అని, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మండల STU అధ్యక్షులు జనగామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్య కార్డులను వెంటనే మంజూరు చేయాలని,...