భోగి, సంక్రాంతి వేడుకల్లో విద్యార్థుల ఉత్సాహం – శ్రీ వాణి హై స్కూల్

ఘనంగా శ్రీ వాణి హై స్కూల్లో ముందస్తు భోగి–సంక్రాంతి వేడుకలుమనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి10ఇల్లంతకుంట మండలంలోని శ్రీ వాణి హై స్కూల్లోసంక్రాంతి పండుగన పురస్కరించుకుని ముందస్తుగా భోగి, సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేయడం, పాలు పొంగించడం, పిల్లలకు భోగి పండ్లు పోయడం వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు.అలాగే విద్యార్థులకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా, అనంతరం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గణగోని శ్రీకాంత్, ప్రిన్సిపాల్ కొయ్యడ సత్యనారాయణలతో పాటు...