manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 1:14 pm Editor : MANA PRAJA PRATINIDHI

3వ వార్డు అభ్యర్తిగా స్వప్న అభిషేక్ శెట్కార్

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:

నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా స్వప్న అభిషేక్ శెట్కార్ బుధవారం నామినేషన్ పత్రాలు అందజేశారు.బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్తిగా స్వప్న అభిషేక్ శెట్కార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.