అంగరంగ వైభవంగా గురు గంగాధర మహా స్వామి జయంతి
-నూతన సర్పంచులకు ఉపసర్పంచులు వార్డ్ మెంబర్లు అప్పగారు వారందరినీ శాలువతో సత్కరించి మంగళ ఆశీస్సులు అందజేశారు. సదాశివపేట,జనవరి 8 (మనప్రజాప్రతినిధి )సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం జంగమయ్య గుట్ట క్షేత్రంలో శ్రీ గురు గంగాధర మహాస్వామి జయంతిని పురస్కరించుకొని గోపూజ నూతనంగా గురువుగారి మందిర ద్వారపూజ గురువుగారి పాదుకలకు విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమం ష.బ్ర 108 శ్రీ శ్రీ శ్రీ శివయోగి శివాచార్య మహాస్వామి వారి కరకమలములచే...