ప్రతి గ్రామంలో బీజేపీ జెండాఎగరాల్సిందే..ఇదే లక్ష్యం!

•ఇల్లంతకుంట బీజేపీ మండల అధ్యక్షులు భూమల్లఅనిల్ కుమార్మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి16ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుతూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ,“రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాల్సిందే. పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత బలోపేతం చేస్తాం....