సొంత గ్రామంలో సీఎం అడుగులు… ఉత్సాహంతో నిండిన నారావారిపల్లె

•అభివృద్ధి పనుల శంకుస్థాపన–ప్రారంభోత్సవాలతో ఉత్సాహం •నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు పర్యటన… కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి13సొంత గ్రామమైన నారావారిపల్లెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ టిఫిన్స్, ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రామ్, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను సీఎం సందర్శించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోషకాహారం ద్వారా ప్రజల...