సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు జీవనాధారం

•వెల్దుర్తిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీమనప్రజాప్రతినిధి,నర్సాపూర్.జనవరి8సీఎంఆర్ఎఫ్ సహాయనిధి పథకం పేద, నిరుపేద కుటుంబాలకు అత్యవసర సమయంలో జీవనాధారంగా నిలుస్తోందని వెల్దుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుసుల మల్లేశం చారి అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ సహాయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తోందని పేర్కొన్నారు.వెల్దుర్తి గ్రామానికి చెందిన హనుమాద్రి కల్పనకు రూ.50,000, గజం నరేష్‌కు రూ.47,500, హనుమద్రి కమలకు రూ.42,500 చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో...