క్రిక్కిరిసిన కలెక్టరేట్ గ్రీవెన్స్ డే
గుంటూరు జనవరి 5 (మనప్రజాప్రతినిధి): సోమవారం జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ వాస్తవ, డిఆర్ఓ ఖాజావలి తదితరులు ప్రజా అర్జీలను స్వీకరించారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. అలాగే రెవెన్యూ క్లినిక్స్ లో భూ సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన ఫిర్యాదు కౌంటర్లలో ఫిర్యాదులు వెళ్లి వెత్తాయి. భూములకు సంబంధించిన రెవెన్యూ విషయాలు, సమస్యలను స్థానిక తహసీల్దారులకు బాధితులు నివేదించారు....