ఆత్మీయతకు అద్దం పట్టిన నారా–బొజ్జల కుటుంబాల కలయిక

•నారావారిపల్లెలో నారా–బొజ్జల కుటుంబాల చారిత్రాత్మక ఆత్మీయ కలయిక•రాజకీయాలకు అతీతంగాబలమైన బంధం-నారా–బొజ్జల కుటుంబ భేటీ•ఒకటైన నారా–బొజ్జలకుటుంబాలు…నారావారిపల్లెలో ఆత్మీయ వాతావరణం శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి14(మనప్రజాప్రతినిధి)శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులతో నారావారిపల్లెలో నారా-బొజ్జల కుటుంబాల మధ్య ఆత్మీయ బంధం మరింత బలపడింది. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నారావారిపల్లెలో ఆత్మీయంగా కలిశారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రాధిపతి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు అందజేసి వారి ఆశీస్సులు పొందారు....