కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణకు నడుం బిగింపు…

•మహిళా భవనాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు•శిథిలావస్థలోని భవనంపై పీసీసీ–ఏఐసీసీకి నివేదిక… త్వరలో నూతన నిర్మాణానికి చర్యలుమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి24ఏఐసీసీ, పీసీసీ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ చర్యల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మహిళా భవనాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు.తిరుపతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలగురవం బాబు అధ్యక్షతన, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ లీగల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగం...