కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయి
_కెసిఆర్ కు సిట్ నోటీసులు హేయమైనా చర్య, కేసులకు భయపడేది లేదు, పాలన చేతకగాకే కక్ష సాధింపు.._మహానేత కేసిఆర్ కు మకిలి అంటించడం సరికాదు.._ఆత్మగౌరవాన్ని అవమానిస్తే గుణపాటమే _విచారణ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీకారం సర్కార్ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనంతు రాంబాబు మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి30: తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి సాధించిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరుతో నోటీసులు...