manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 2:30 pm Editor : Mana Praja Prathinidhi

గుడిపల్లి పాఠశాలల్లో మంచినీటి సమస్యకు పరిష్కారం

దేవరకొండనియోజకవర్గం,గుడిపల్లి,జనవరి2(మనప్రజాప్రతినిధి)
గుడిపల్లి మండల కేంద్రంలోని ZPHS మరియు MPPS పాఠశాలల్లో మంచినీటి సమస్యను గుర్తించిన MEO సముద్రాల శ్రీనివాస్ గారు, స్థానిక సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి తెలియజేశారు.
విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూసే ఉద్దేశంతో, MEO గారు తన సొంత ఖర్చులో రెండు ప్యూరిఫయర్ ఫిల్టర్లను 40,000 రూపాయలతో ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభిం చారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు:ఉప సర్పంచ్: ఆర్వపల్లి శ్రీనయ్య
MEO: శ్రీనివాస్.మాజీ వైస్ MPP: ఆర్వపల్లి సరిత నర్సింహా
ఎంపీ : నవీన్ మాజీ సర్పంచ్: మోపూరి ఆంజనేయులుమాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్: యర్ర యాదగిరివార్డు మెంబర్స్: యర్ర వంశీ, యర్ర మహేశ్వరీ, రామలింగం కత్తుల, రమేష్, బోడ నాగరాజు, గణపురం రాధ యాదగిరి, వట్టేపు శ్రీను, వడ్లపల్లి శ్రావణి, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి మల్గిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డిZPHS & MPPS అధ్యాపక సిబ్బందివిద్యార్థులు ఇప్పుడు శుద్ధమైన నీటిని సౌకర్యంగా పొందగలుగుతున్నారు. ఈ చర్యకు స్థానికులు ప్రశంసలు తెలిపారు.