ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతులమీదుగా DTF 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ<br>

మనప్రజాప్రతినిధి/వేములవాడ, జనవరి ,05డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్లను సోమవారం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలపై జిల్లా నాయకత్వం ఆయనకు వినతిపత్రం సమర్పించింది.ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు:వినతిపత్రం అందజేసిన అనంతరం DTF ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన అంశాలు:టెట్ మినహాయింపు: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ (TET) నుండి...