జిల్లా కలెక్టర్, సీపీ చేతుల మీదుగా దుద్దెడ శంభు దేవాలయ క్యాలెండర్ ఆవిష్కరణ

•బ్రహ్మోత్సవాల శుభారంభం: కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత •శివ-పార్వతుల కల్యాణోత్సవానికి హాజరవుతామని కలెక్టర్, సీపీ హామీ•ట్రస్ట్ సభ్యుల వినతికి సానుకూలంగా స్పందించిన జిల్లా అధికారులు •రేపటి నుంచి ప్రారంభం కానున్న దుద్దెడ స్వయంభు ఆలయ బ్రహ్మోత్సవాలు మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి12దుద్దెడ స్వయంభు శంభు దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సిద్దిపేట జిల్లా కలెక్టర్ హేమావతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పేరుమాల్‌కు దేవాలయ ట్రస్ట్ సభ్యులు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా దేవాలయ వార్షిక క్యాలెండర్‌ను కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లు తమ చేతుల...