ప్రజల మధ్యే పండుగ – బిఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల సోమశేఖర్
•శ్రీరాఘవేంద్ర నగర్‌లో సంక్రాంతిసంబరాలు-ఇంటింటా స్వీట్ల పంపిణీ•సంక్రాంతిసంతోషాలు ప్రతి ఇంటికి-బిఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ సదాశివపేట.జనవరి14(మనప్రజాప్రతినిధి)సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సదాశివపేట పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో బిఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ హాజరై స్వీట్ల పంపిణీని ప్రారంభించారు.ఈ సందర్భంగా చింత గోపాల్ మాట్లాడుతూ…సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఆయురారోగ్యాలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐక్యతతో, ఆనందోత్సాహాలతో...