నీటి కోసం పోరాటానికి ముగింపు – చిరు చొరవతో 5 బోర్లు

•రూ.7లక్షల50వేల వ్యయంతో శివపురి కాలనీలో బోర్లు-ప్రజల్లో హర్షం•వేసవిలో తాగునీటి ఎద్దడికి చెక్ పెట్టినడైరెక్టర్"చిరు చొరవ•వార్డు నెంబర్–2లో సొంత నిధులతో చేపట్టిన తాగునీటి పనులు•మహిళల నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం•ఏళ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందంటున్న కాలనీ వాసులు•ప్రజాసమస్యలపై స్పందించిముందుకు వచ్చినమార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు సదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)సదాశివపేట పట్టణంలోని వార్డు నెంబర్–2 శివపురి కాలనీలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు శాశ్వత పరిష్కారం చూపించారు. తన సొంత నిధులతో రూ.7 లక్షల 50 వేల వ్యయంతో...