రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి

•రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు.ప్రభుత్వం మీ వెన్నంటే ఉంది•మృత రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినంగునూరు,జనవరి12(మనప్రజాప్రతినిధి):పేదలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వంపనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపురం గ్రామంలో అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న ఎల్ల రాజిరెడ్డి (50), అలాగే గుండెపోటుతో మృతి చెందిన గణపురం రాములు (45) కుటుంబాలను సోమవారం రాత్రి మంత్రి పరామర్శించారు.ఈ సందర్భంగా రెండు కుటుంబాలకు రూ.3 లక్షల...