మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గుడిమల్ల పరశురామేశ్వర ఆలయం సర్వాంగ సుందరం.

•చైర్మన్ బత్తలగిరి నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు🔸 మహాశివరాత్రికి గుడిమల్ల పరశురామేశ్వర ఆలయం నూతన వైభవం🔸 ప్రతి అభివృద్ధి పనిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న చైర్మన్ బత్తలగిరి నాయుడు🔸 భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా ముందస్తు భారీ ఏర్పాట్లు🔸 గ్రామ ప్రజలు, భక్తుల నుంచి విస్తృత ప్రశంసలుమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి10తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం గుడిమల్లలో వెలసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల మనసు దోచుకునేలా అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్...