దుద్దెడలో ఘనంగా స్వయంభు శంభు దేవుని కల్యాణోత్సవాలు<br>
•శివ-పార్వతుల కల్యాణోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు కొండపాక మండలం(మనప్రజాప్రతినిధి):జనవరి3కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో స్వయంభు శంభు దేవునిగా కొలువుదీరి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న దేవదేవుడు శివుని కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు.ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కీర్తిశేషులు గొల్లపల్లి రామచంద్ర మూర్తి శర్మ సూచించిన మార్గదర్శకత్వంలో, శ్రీ గొల్లపల్లి రఘురామ శర్మ, శ్రీ కోటా శ్రీనివాస శర్మల వైధిక నిర్వహణలో కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా...