ప్రేమ వివాహానికి అంగీకారం లభించక విషాదాంతం
- మేడిపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్య- వరుస రోజుల్లో ఇద్దరూ మృతి- కుటుంబాల్లో తీవ్ర విషాదంరంగారెడ్డి జిల్లా, జనవరి 7 (మనప్రజాప్రతినిధి):రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒక రోజు తేడాలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మేడిపల్లి గ్రామానికి చెందిన మహేశ్ (20), అదే గ్రామానికి చెందిన ఓ బాలిక (16) గత నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. బాలిక ఇబ్రహీంపట్నంలోని...