మేడారం మహాజాతర  గిరిజన ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం

గంజాయి శ్రీనివాస్,జనవరి 28 (మనప్రజాప్రతినిధి): ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర తెలంగాణ సమాజానికి ఒక పండుగ మాత్రమే కాదు, ఒక చరిత్ర, ఒక ఉద్యమ స్పూర్తి, ఒక జీవన విధానం. అడవుల మధ్య, వన దేవతల సన్నిధిలో జరిగే ఈ మహోత్సవం గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి సంస్కృతి పరిరక్షణకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తోంది. తరతరాలుగా తరలివస్తున్న భక్తులతో మేడారం ప్రతి రెండేళ్లకోసారి ఒక మహానగరంలా మారుతుంది.నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో భక్తి, నమ్మకం,...