దివ్యాంగుల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి
•నీరు–కరెంటు లేమితో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు•బోరు, కరెంటు మీటర్, మిషన్ భగీరథ కనెక్షన్ కోరుతూ వినతి•మౌలిక వసతులు లేక సమావేశాలు, సేవా కార్యక్రమాలకు ఆటంకం. •దివ్యాంగుల జేఏసీ భవనానికి తక్షణ సౌకర్యాలు కల్పించాలి •మానవీయ దృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే హరీష్ రావు మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జనవరి26సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) భవనానికి తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జేఏసీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ...