సిరిసిల్లలో మున్సిపల్ నగారా…

•రిజర్వేషన్లఉత్కంఠ..ఆశావాహుల పైరవీలు!•రిజర్వేషన్ల గెజిట్ కోసం ఎదురుచూపులు…ఆశావాహుల్లోటెన్షన్మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి17రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికారికంగా ఎన్నికల నగారా మోగకముందే పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంటుండటంతో, కౌన్సిలర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న నేతల గుండెల్లో ఆందోళన పెరిగింది.రిజర్వేషన్ల లెక్క… ఎవరి వైపు?ప్రస్తుతం సిరిసిల్ల పట్టణ రాజకీయాల్లో ప్రధాన చర్చ అంతా రిజర్వేషన్ల చుట్టూనే తిరుగుతోంది.పాత రిజర్వేషన్లే కొనసాగుతాయా? లేక రొటేషన్ పద్ధతిలో మార్పులు జరుగుతాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.తమ...