manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 3:05 pm Editor : Mana Praja Prathinidhi

ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదగా జాతీయ అవార్డును సమస్య ట్రస్ట్ ఛారిటీ అండ్ వెల్ఫేర్ ద్వారా ప్రదానం చేశారు

సదాశివపేట్ జనవరి 5 (మన ప్రజా ప్రతినిధి)
సోమవారం రోజు సదాశివపేట్  పట్టణంలో  అల్హమ్దులిల్లాహ్, ఉత్తమ ఎమ్మెల్యే  చింతా ప్రభాకర్ జాతీయ అవార్డును సమస్య ట్రస్ట్ ఛారిటీ అండ్ వెల్ఫేర్ ద్వారా ప్రదానం చేశారు మరియు 1994 నుండి సంగారెడ్డి అసెంబ్లీ మరియు జిల్లాకు చింతా ప్రభాకర్ సర్ విజయవంతంగా చేస్తున్న నిస్వార్థ సేవకు గుర్తింపుగా, ఈ జాతీయ అవార్డును సమస్య ట్రస్ట్ ఛారిటీ అండ్ వెల్ఫేర్ చైర్మన్  ఎస్.కె. అంజుమ్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ అక్బర్ హుస్సేన్ మరియు ఇతర సభ్యుల సమక్షంలో ప్రదానం చేశారు మరియు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సాహెబ్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.