కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ..

•డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయాలని పిలుపునిచ్చిన-నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేటజిల్లా అధ్యక్షులు గజబింకర్ అశోక్మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి26అక్బర్‌పేట్ భూంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్ నర్సాగౌడ్ నాయకత్వం వహించారు.ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజబింకర్ అశోక్,దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుపాతూరివెంకటస్వామి గౌడ్,జిల్లా కార్యదర్శి ఏలూరుకమలాకర్.మహిళమండల అధ్యక్షు రాలుసుమలత,ఎల్పులయాదగిరి(డైరెక్టర్),సురేందర్ రెడ్డి.బాలు. మధు,గుండాశంకర్,బల్తీవెంకటేశం.కుమార్.మల్లేశం.పున్నమ్మస్వామి.తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు,స్థానిక ప్రజలు పెద్ద...