భక్తుల కోరికలు తీర్చే శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో నూతన వస్త్ర సేవా కార్యక్రమం ఘన ప్రారంభం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 4సకల పాపాలను హరించి, భక్తుల కోరికలను తీర్చే పంచభూత లింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధి ఆధ్యాత్మిక శక్తితో విరాజిల్లుతోంది. రాహు–కేతు దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది. అలాంటి పవిత్ర క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి వంటి శుభ తిథి సందర్భంగా భక్తుల ఆరాధనకు మరింత అవకాశాన్ని కల్పిస్తూ నూతన వస్త్ర సేవా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.గౌరవనీయులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు,...