రాచర్ల తిమ్మాపూర్ శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
•ఆలయఅభివృద్ధి, ధార్మికకార్యక్రమాలే లక్ష్యంగా నూతనకార్యవర్గం ఏర్పాటు.•అన్ని కులసంఘాల ఏకాభిప్రాయంతో కమిటీఎంపిక.•గ్రామపాలకవర్గం ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఎన్నికప్రక్రియ. మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి18రాజన్న సిరిసిల్ల జిల్లా మండల పరిధిలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ రామాంజనేయ స్వామి ఆలయ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ అందే సుభాష్, ఉప సర్పంచ్ జజ్జరి దేవేందర్, పాలకవర్గ సభ్యులు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ ఉత్సాహభరితంగా సాగింది.ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా...