అల్మస్‌పూర్–జంగపల్లి–విరారెడ్డిపల్లిలో నూతన పాలకవర్గాలకు ఘన స్వాగతం
•690 రోజుల తర్వాత గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగ గ్రామపంచాయ తీలకు కొత్త జీవం – నూతన సర్పంచ్‌ల సన్మానం మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి16అక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని అల్మస్‌పూర్, జంగపల్లి, విరారెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జంగపల్లి హనుమాన్ యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.అల్మస్‌పూర్ గ్రామ సర్పంచ్‌గా మీరపురం పద్మ మల్లేశం,జంగపల్లి గ్రామ సర్పంచ్‌గా..పాతూరిలావణ్యనర్సింహారెడ్డి,విరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌గా చాట్లపల్లి బాలమల్లేశంగౌడ్ ఎన్నికయ్యారు.దాదాపు 690 రోజుల పాటు ఎన్నికైన పాలన లేక నిర్జీవంగా మారిన గ్రామపంచాయతీలకు నూతన...