పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలి-డీటీఎఫ్ రాష్ట్రఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్

•టెట్ నిబంధనల సవరణ,డీఏ ఎరియర్స్ విడుదల చేయాలని డిమాండ్•ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై డీటీఎఫ్ కార్యవర్గ సమావేశం•2011కు ముందు నియామకాలకు టెట్ మినహాయింపు ఇవ్వాలి మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జనవరి28ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు ఆవురం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య...