పౌర సమాచార అధికారి బద్ధకం… ప్రజల సహనానికి పరీక్ష

•సమాచారం ఇస్తే తప్పులు బయటపడతాయన్న భయమా?•నాయుడుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్టీఐ చట్టానికి తూట్లుతిరుపతిజిల్లా,నాయుడుపేట(మనప్రజాప్రతినిధి):జనవరి12పేరుకే మండల ప్రజా పరిషత్ కార్యాలయం… కానీ అక్కడ ప్రజల సమస్యలను పట్టించుకునే వారే లేరని నాయుడుపేట మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలను లెక్కచేయకుండా, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం మండలానికి సంబంధించిన వివరాలను కోరుతూ 2025 నవంబర్ 27న దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి...