పాలితులు పాలకులుగా మారిన సర్పంచులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి – బక్కీ వెంకటయ్య

•రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్యసిద్దిపేటనియోజకవర్గం.జనవరి4{మనప్రజాప్రతినిధి}భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు పాలకులుగా మారిన ఈ తరుణంలో గ్రామాలను ఆదర్శంగా మార్చాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య అన్నారు.దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట ఎంపీడీఓ కార్యాలయంలో సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ, ఎస్టీసర్పంచులు, ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బక్కీ వెంకటయ్య మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రభుత్వ...