రైతు బరోసా అమలుపై స్పష్టత ఇవ్వాలని సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి డిమాండ్

•హామీలు అమలు చేయలేక రైతులను అయోమయానికి గురిచేస్తున్న ప్రభుత్వం•రైతుకు బరోసా లేదు… కాంగ్రెస్‌కు మాట మీద నిలకడ లేదు!•రైతు బరోసా పథకంపై ప్రభుత్వ వైఖరిని నిలదీసిన సిద్దిపేట జిల్లా రైతులు •మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా.జనవరి21 ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.15,000 రైతు బరోసా అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలుపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు నాయకులు...