జంగంరెడ్డి పల్లెలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర-ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరు

మనప్రజాప్రతినిధి/మనకొండూరు.జనవరి17ఇల్లంతకుంట మండలంలోని జంగం రెడ్డి పల్లె గ్రామంలో నిర్వహించిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా ముగిశాయి. మూడు రోజులపాటు ఘనంగా జరిగిన ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉత్సవాలలో భాగంగా🔹 మొదటి రోజు శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం🔹 రెండవ రోజు బండ్ల ప్రదక్షిణ🔹 మూడవ రోజు రథ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు.ఈ జాతరకు ఇల్లంతకుంట మండలంతో పాటు పరిసర గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.జాతర చివరి రోజు...