అట్టహాసంగా మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహవిష్కరణ
గుంటూరు జనవరి 4 ( మనప్రజాప్రతినిధి):యావత్ భారత్ జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు మాధవ్ పేర్కొన్నారు.లక్ష్మీపురం జంక్షన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రత్న,మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవంలో,గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర,పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి,తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్,టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు,జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు,బోనబోయిన...