తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం సిద్దిపేట జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

•డీఐఈఓ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ… ప్రభుత్వ కళాశాలల బలోపేతంపై చర్చ •ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీఐఈఓ రవీందర్ రెడ్డిసిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి19సిద్దిపేట జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం క్యాలెండర్‌ను జిల్లా డీఐఈఓ రవీందర్ రెడ్డి సోమవారం డీఐఈఓ కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఐఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాను ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని, ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగేలా తీర్చిదిద్దాలని...