తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు నేటితో ముగింపు
-అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాల మూసివేత- రేపటి నుంచి సాధారణ దర్శనాలు యథావిధిగాతిరుమల, జనవరి 8 (మనప్రజాప్రతినిధి): తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈరోజు చివరి రోజు అని తిరుమల తిరుపతి దేవస్థానాలు అధికారులు ప్రకటించారు. ఈ రాత్రి ఏకాంత సేవ పూర్తైన అనంతరం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు తెలిపారు. దీంతో తొమ్మిది రోజులుగా కొనసాగిన ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమం ముగియనుంది.వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అత్యధికంగా నమోదైంది. గత...