సిరిసినగండ్లలో గ్రామస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభం
క్రీడలతో మానసిక–శారీరక వికాసం సాధ్యం:డీఈఓ శ్రీనివాస్ రెడ్డిమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి21కొండపాక మండలంలోని సిరిసినగండ్ల గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ను గుర్తించి ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించిన ఆయన, క్రీడలుమానసికంగా, శారీరకంగా సంపూర్ణ వికాసానికి దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ...