ఏడాది నిరీక్షణకు తెర కొలనూర్ రామన్నపేట కల్వర్టు పనులు ప్రారంభం

మనప్రజాప్రతినిధి రాజన్నసిరిసిల్ల జనవరి ,07చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొలనూర్ - రామన్నపేట మధ్య కల్వర్టు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ పనులు బుధవారం అధికారికంగా ప్రారంభమయ్యాయి.నిజానికి ఈ కల్వర్టు నిర్మాణానికి ఏడాది క్రితమే ఆది శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేశారు. అయితే, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మరియు సాంకేతిక కారణాల వల్ల పనులు ప్రారంభం కావడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు...