యువత క్రీడల వైపు అడుగులు వేయాలి-డివైఎఫ్ఐ పిలుపు.కోనాపూర్ వేదికగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్.<br>

•సంక్రాంతి సంబరాల్లో క్రీడాజోష్‌కు డివైఎఫ్ఐ •డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ యువతకు పిలుపు సదాశివపేట,జనవరి13(మనప్రజాప్రతినిధి):సదాశివపేట పట్టణంలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో గురువారం డివైఎఫ్ఐ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌కు సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ నేతలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ-భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు, మహిళల కోసం వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఈ నెల15-01-2026 (గురువారం) ఉదయం...