ఓటరు లిస్ట్ డ్రాఫ్ట్‌లో భారీ తప్పులు
•క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరించాలి:మామిండ్లఆంజనేయులుమెదక్,జనవరి2(మనప్రజాప్రతినిధి):మెదక్ పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ కార్యాలయం విడుదల చేసిన ఓటరు లిస్ట్ డ్రాఫ్ట్‌లో అనేక తీవ్ర లోపాలు ఉన్నాయని బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు ఆరోపించారు.ఒక వార్డుకు చెందిన ఓటర్లు మరో వార్డులో నమోదు కావడం, ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు రెండు వేర్వేరు వార్డుల ఓటరు జాబితాల్లో విభజించబ డటం వంటి అనేక తప్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా 2020 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అమలులో ఉన్న ఓటరు లిస్ట్‌ను పరిగణలోకి...