సంక్రాంతి ముసుగులో నేరాలకు చోటు లేదు – కోడి పందాలు, జూదంపై పోలీసుల ఉక్కుపాదం

•డ్రోన్.నిఘా...ప్రత్యేకపోలీస్ బృందాలతోజిల్లావ్యాప్తంగా కఠినచర్యలు – పాల్గొన్నా,నిర్వహించినా కేసులు తప్పవు •జూదానికి జీరో టాలరెన్స్-తిరుపతి పోలీసులు అలర్ట్ మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.జనవరి13సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందాలు, పేకాట, మట్కా వంటి చట్ట వ్యతిరేక క్రీడలకు తిరుపతి జిల్లా పోలీసులు పూర్తిస్థాయి బ్రేక్ వేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహించినా, పాల్గొన్నా నేరమేనని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపీఎస్. స్పష్టంగా హెచ్చరించారు.సంప్రదాయం ముసుగులో జీవ హింసకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని, కోడి పందాలు నిర్వహించిన నిర్వాహకులు మాత్రమే కాదు…...