అధిక వడ్డీలతో పేదవాడి నడ్డి విరుస్తున్న అనుమతి లేని వడ్డీ వ్యాపారస్తులు

ప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా డిసెంబర్ 3: తిరుపతి జిల్లా ఏర్పేడు మండల పరిధిలో అధిక వడ్డీల పేరుతో పేద ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్న వడ్డీ వ్యాపారస్తులు .తిరుపతి జిల్లాలో ఏర్పేడు మండలంలో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో కొత్తగా వడ్డీ దందా తెగ జోరుగా సాగుతుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్లే వీళ్ళ టార్గెట్. వాళ్ల అవసరాలు ఆసరాగా తీసుకొని వందరూపాయలకి సుమారుగా 20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్న వైనం. అయినా కూడా కొంతమంది మధ్యతరగతి వ్యక్తులు బయట చెప్పుకోలేక...