manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 9:23 am Editor : Mana Praja Prathinidhi

ముదిగుండ్లచిన్ననరసింహఫౌండేషన్ఆధ్వర్యంలో

_క్రికెట్ టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం

_ఫౌండేషన్ చైర్మన్
ముదిగుండ్ల కొండలు సిఆర్పిఎఫ్ జవాన్

మనప్రజాప్రతినిధి//నిడమనూరు, జనవరి22

నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామం
ముదిగుండ్ల చిన్న నరసింహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
క్రికెట్ టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది
ఫౌండేషన్ చైర్మన్ ముదిగుండ్ల  కొండలు సిఆర్పిఎఫ్ జవాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ యువతకు ఎంతో ఉత్సాహం తెచ్చి ప్రతి ఒక్కరూ ఆటలలో చురుగ్గా పాల్గొనాలని ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్  గాదె సత్యనారాయణ చింతమల్ల సాంబయ్య ముద్దిగుండ్ల విజయ్ ముద్దిగుండ్ల రవి కోయల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు