మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాల్ ఆవిష్కరణ

•కొండపాకలో ఎమ్మెల్యే హరీష్ రావుమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి5మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం కొండపాకలో ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎనిమిదో తేదీ నుంచి అనంతుల శారద స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.గెలుపు–ఓటములను పక్కనపెట్టి, స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని హరీష్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల రాజలింగం, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ...