11వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా వర్ష నగేష్ నామినేషన్ దాఖలు

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29: నారాయణఖేడ్ మున్సిపాలిటీ 11వ వార్డుకు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బాధలుగామా వర్ష నగేష్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నామినేషన్ వేసిన సందర్భంగా నగేష్ మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని వార్డు అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని...